(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.370. అధ్యాయః 370
Mahabharata - Shanti Parva - Chapter Topics
బ్రాహ్మణసందేశశ్రవణరుష్టేన నాగేన పత్నీసువాక్యేన రోషత్యాగపూర్వకం బ్రాహ్మణంప్రతి ప్రస్థానం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

నాగ ఉవాచ। 12-370-0x(6669)(80666)
అథ బ్రాహ్మణరూపేణ కం తం సమనుపశ్యసి।
మానుషం కేవలం విప్రం దేవం వాఽథ శుచిస్మితే॥ 12-370-1(80667)
కో హి మాం మానుషః శక్తో ద్రష్టుకామో యశస్విని।
సందర్శనరుచిర్వాక్యమాజ్ఞాపూర్వం వదిష్యతి॥ 12-370-2(80668)
సురాసురగణానాం చ దేవర్షీనాం చ భామిని।
నను నాగా మహావీర్యాః సౌరభేయాస్తరస్వినః॥ 12-370-3(80669)
వందనీయాశ్చ వరదా వయమప్యనుయాయినః।
మనుష్యాణాం విశేషేణ నావేక్ష్యా ఇతి మే మతిః॥ 12-370-4(80670)
నారభార్యోవాచ। 12-370-5x(6670)
ఆర్జవేన విజానామి నాసౌ దేవోఽనిలాశన।
ఏకం తస్మిన్విజానామి భక్తిమానతిరోపణ॥ 12-370-5(80671)
స హి కార్యాంతరాకాంక్షీ జలేప్సుః స్తోకకో యథా।
వర్షం వర్షప్రియః పక్షీ దర్శనం తవ కాంక్షతే॥ 12-370-6(80672)
హిత్వా త్వద్దర్శనం కించిద్విఘ్నం న ప్రతిపాలయేత్।
తుల్యోప్యభిజనే జాతో న కశ్చిత్పర్యుపాసతే॥ 12-370-7(80673)
తద్రోషం సహజం త్యక్త్వా త్వమేనం ద్రష్టుమర్హసి।
ఆశాచ్ఛేదేన తస్యాద్య నాత్మానం దరధుమర్హసి॥ 12-370-8(80674)
ఆశయా హ్యభిపన్నానామకృత్వాఽశ్రుప్రమార్జనం।
రాజా వా రాజపుత్రో వా భ్రూణహత్యైవ యుజ్యతే॥ 12-370-9(80675)
మౌనే జ్ఞానఫలావాప్తిర్దానేన చ యశో మహత్।
వాగ్మిత్వం సత్యవాక్యేన పరత్ర చ మహీయతే॥ 12-370-10(80676)
భూప్రదానేన చ గతిం లభత్యాశ్రమసంమితాం।
న్యాయ్యస్యార్ధస్య సంప్రాప్తిం కృత్వా ఫలముపాశ్రుతే॥ 12-370-11(80677)
అభిప్రేతామసంశ్లిష్టాం కృత్వా చాత్మహితాం క్రియాం।
న యాతి నిరయం కశ్చిదితి ధర్మవిదో విదుః॥ 12-370-12(80678)
నామ ఉవాచ। 12-370-13x(6671)
అభిమానైర్న మానో మే జాతిదోషేణ వై మహాన్।
రోషః సంకల్పజః సాధ్వి దగ్ధో వాగగ్నినా త్వయా॥ 12-370-13(80679)
న చ రోషాదహం సాధ్వి పశ్యేయమధికం తమః।
తస్య వక్తవ్యతాం యాతి విశేషేణ భుజంగమాః॥ 12-370-14(80680)
రోషస్య హి వశం గత్వా దశగ్నీవః ప్రతాపవాన్।
తథా శక్రప్రతిస్పర్ధీ హతో రామేణ సంయుగే॥ 12-370-15(80681)
అంతఃపురగతం వత్సం శ్రుత్వా రామేణ నిర్హృతం।
ధర్మణారోషసంవిగ్నాః కార్తవీర్యసుతా హతాః॥ 12-370-16(80682)
జామదగ్న్యేన రామేణ సహస్రనయనోపమః।
సంయుగే నిహతో రోషాత్కార్తవీర్యో మహాబలః॥ 12-370-17(80683)
తదేష తపసాం శత్రుః శ్రేయసాం వినిపాతకః।
నిగృహీతో మయా రోషః శ్రుత్వైవం వచనం తవ॥ 12-370-18(80684)
ఆత్మానం చ విశేషేణ ప్రశంసాంయనపాయిని।
యస్య మే త్వం విశాలాక్షి భార్యా గుణసమన్వితా॥ 12-370-19(80685)
ఏష తత్రైవ గచ్ఛామి యత్ర తిష్ఠత్యసౌ ద్విజః।
సర్వథా చోక్తవాన్వాక్యం స కృతార్థః ప్రయాస్యతి॥ ॥ 12-370-20(80686)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సప్తత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 370॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-370-1 కథం త్వమనుపశ్యసీతి ట. పాఠః॥ 12-370-3 సౌరభేయాః దివ్యగంధవహాః॥ 12-370-6 స్తోకకః చాతకః॥ 12-370-7 త్వద్దర్శనం వినాస్య కోపి విఘ్నో మాభూదిత్యర్థః। అతిథిం త్యక్త్వా న కశ్చిత్స్వకులే ఆస్తే ఇత్యర్థః। నహి త్వాం దైవతం కించిద్ద్వితీయం ప్రతిపాలయేదితి ట. పాఠః॥ 12-370-9 భ్రూణహత్యైవ భ్రూణహత్యయైవ॥ 12-370-10 దానేనాభ్యుదయో మహానితి ట. పాఠః॥ 12-370-11 లభత్యాశ్రమసంపదమితి ట. పాఠః॥ 12-370-12 నష్టస్యార్థస్య సంప్రాప్తిం కృత్వా కామకృతాః క్రియా ఇతి ట. పాఠః॥ 12-370-14 తస్య రోషస్య విశేషేణాధిక్యేన॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.